వ్యవస్థ పర్యవేక్షకం

వ్యవస్థ వనరులను దర్శించు నిర్వహించు

వ్యవస్థ పర్యవేక్షకి అనేది ఒక ప్రోసెస్ దర్శించునది మరియు వ్యవస్థ పర్యవేక్షకి ఆకర్షణీయమైన, సులువుగా-ఉపయోగించగల ఇంటర్ఫేస్ అందించును.

సిస్టమ్ పర్యవేక్షకి ఉపయోగించి మీ కంప్యూటర్ యొక్క మెమొరీ లేదా ప్రోసెస్‌ను ఏ అనువర్తనములు ఉపయోగిస్తున్నాయో కనుగొనవచ్చు, నడుస్తున్న అనువర్తనాలు నిర్వహించవచ్చు, స్పందిచని ప్రోసెస్‌లు బలవంతంగా ఆపివేయవచ్చు, మరియు మనుగడలోవున్న ప్రోసెస్ ప్రాముఖ్యతను స్థితిని మార్చవచ్చు.

ఇటీవలి నెట్వర్క్, మెమొరీ మరియు ప్రోసెసర్ వాడుకను ప్రదర్శిస్తూ ఏమి జరుగుతోందో రిసోర్స్ గ్రాఫ్ విశేషణం చూపును.

Get involved

Explore the interface

Process list view
Resources overview
File Systems view

Get to know us

More Information